Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీరాంసాగర్ అప్‌డేట్

Follow Udayam on Google
RR REDDY Sep 20, 2026 10:14 AM నిజామాబాద్General
శ్రీరాంసాగర్ అప్‌డేట్ - Udayam
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ఆదివారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.60 అడుగులు, నిల్వ 46.654 టీఎంసీలుగా ఉంది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 2382 క్యూసెక్కులు. అలీసాగర్ LIS 360, గుత్ప LIS 405, సరస్వతి కాలువ 500 క్యూసెక్కుల విడుదల కొనసాగుతోంది. జూన్ 1 నుంచి 39.908 టీఎంసీల ఇన్‌ఫ్లో, 9.489 టీఎంసీల అవుట్‌ఫ్లో నమోదైంది.

Comments

G
Loading comments...