వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉత్తర తెలంగాణ వరదాయ శ్రీరామసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ సగటున సలకి పడిపోయింది.
పూర్తిస్థాయి నీటిమట్టానికి దూరంగా జలాశయం ఉండటంతో కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోయి, ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

