Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీనివాస కాలేజీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి

Follow Udayam on Google
addagalla suresh Sep 19, 2026 4:57 PM కోనసీమGeneral
శ్రీనివాస కాలేజీ బస్సు రోడ్డు ప్రమాదానికి గురి - Udayam
అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ; మహిపాలచెరువు గ్రామంలో తృటిలో తప్పిన ప్రమాదం బొలెరో వాహనంపై రేకులను లోడుతో తీసుకెళుతున్న క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో ఆ రేకులు ఆ వాహనంపై పడి అద్దాలు పగిలి ముందుగా వెళుతున్న శ్రీనివాస కాలేజీ బస్సు వెనుక అద్దాన్ని డీకొనడంతో అద్దం ధ్వంసం అయింది కాలేజీ పిల్లలకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు

Comments

G
Loading comments...