Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీమాత అమృతానందమయి ఆశీస్సులు అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్

Follow Udayam on Google
Hari Sep 27, 2026 3:33 PM శ్రీకాకుళంGeneral
శ్రీమాత అమృతానందమయి ఆశీస్సులు అందుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ - Udayam
కేరళంలోని అమృత విశ్వ విద్యా పీఠంలో ఘనంగా శ్రీ మాత అమృతానందమయి 73వ పుట్టినరోజు వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ పాల్గొన్నారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు.

Comments

G
Loading comments...