Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాలీబాల్ పోటీలు

Follow Udayam on Google
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వాలీబాల్ పోటీలు - Udayam
సెప్టెంబరు 4 నుండి 3 రోజుల పాటు విజయనగరం జిల్లాలో గరివిడిలోని బంగారమ్మ కాలనీ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ ధర్మకర్త బమ్మిడి అప్పలస్వామి ఆధ్వర్యంలో ఓపెన్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు సోమవారం తెలిపారు. 4 వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పోటీలు నిర్వహిస్తున్నామని అలాగే జన్మాష్టమి రోజున దేవాలయంలో చిన్న జీయర్‌ స్వామి చేతులు మీదగా విశిష్ట, పూజలు జరుగుతాయన్నారు.

Comments

G
Loading comments...