Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలని ధర్నా

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 2:15 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంను కరువు జిల్లాగా ప్రకటించాలని ధర్నా - Udayam
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం పలాస ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల రుణమాఫీ, కొత్త రుణాల మంజూరు, ఉచిత స్వల్పకాలిక విత్తనాల పంపిణీ, ఉపాధి హామీ పథకంలో 200 పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి వ్యవసాయానికి నీరందించాలని కోరారు.

Comments

G
Loading comments...