Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో వాహనాల తనిఖీలు

Follow Udayam on Google
K Anuradha Sep 21, 2026 5:39 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళంలో వాహనాల తనిఖీలు - Udayam
శ్రీకాకుళంలోని 7 రోడ్ల కూడలిలో ఎస్‌ఐ సుధాకర్‌ ఆధ్వర్యంలో సోమవారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని సూచించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...