Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే

Follow Udayam on Google
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే - Udayam
పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహా పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు సందర్భంగా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు

Comments

G
Loading comments...