Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రేయస్ ఇన్‌స్టా బయో మార్పు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jun 25, 2026 5:49 PM జాతీయంక్రీడలు
శ్రేయస్ ఇన్‌స్టా బయో మార్పు - Udayam
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైన శ్రేయస్ అయ్యర్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోను మార్చడం వైరల్‌గా మారింది. డిసెంబర్ 25ను తన రెండో పుట్టినరోజుగా అందులో పేర్కొన్నాడు. తీవ్ర గాయం, ప్రాణాపాయ స్థితి నుండి కోలుకుని మళ్లీ బ్యాట్ పట్టిన ఆ రోజును తన కొత్త జీవితానికి నాందిగా అయ్యర్ భావిస్తున్నాడు.

Comments

G
Loading comments...