Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజారోగ్య పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి

Follow Udayam on Google
పవని రెడ్డి Jun 23, 2026 4:45 PM నల్గొండGeneral
ప్రజారోగ్య పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలి - Udayam
నల్గొండలో వర్షాకాల సీజనల్ వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచి దోమల వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆస్తి పన్ను వసూళ్లు, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. ప్రజలు కూడా పరిసరాల పరిశుభ్రత పాటించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...