Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాపుర్ జర్దాన్ అంత్యక్రియల ముగింపు

Follow Udayam on Google
శివ కుమార్ Jul 09, 2026 8:49 PM జాతీయంక్రీడలు
షాపుర్ జర్దాన్ అంత్యక్రియల ముగింపు  - Udayam
అఫ్గానిస్తాన్‌ దిగ్గజ మాజీ పేసర్‌ షాపూర్ జద్రాన్ అంత్యక్రియలు కాబూల్‌లోని మరంజన్ హిల్ స్మశానవాటికలో అధికారికంగా ముగిశాయి. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి అఫ్గాన్ క్రికెటర్లు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మాజీ ఫాస్ట్ బౌలర్‌కు తమ చివరి నివాళులు అర్పించేందుకు వచ్చిన వారంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జద్రాన్ మృతి అఫ్గాన్ క్రికెట్ రంగానికి తీరని లోటని క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...