Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు

Follow Udayam on Google
raju Sep 21, 2026 7:36 PM నిజామాబాద్General
శోభయాత్రలో 1300 మంది సిబ్బందితో భారీ ఏర్పాట్లు - Udayam
గణేష్ నిమజ్జనోత్సవ శోభయాత్ర శాంతియుతంగా సజావుగా నిర్వహించేదుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అన్ని డివిజన్ పరిధిలలో ప్రధాన నిమజ్జన మార్గాల్లో దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని, సి.సి కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ, పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ శాఖ, ఫారెస్టు శాఖ, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్ మొదలగు వారితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.

Comments

G
Loading comments...