Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో కారు ఢీకొని బైకర్‌కు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 11:01 AM రంగారెడ్డి General
 శంషాబాద్‌లో కారు ఢీకొని బైకర్‌కు తీవ్ర గాయాలు - Udayam
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కాలనీ ఫ్లైఓవర్ కింద సోమవారం ఉదయం కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు 108 అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...