వార్తలకు తిరిగి వెళ్లండి

శంకరపట్నం మండలంలోని ఆముదాలపల్లి, మెట్‌పల్లి–పోతిరెడ్డిపేట ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబోస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో రాళ్లు, ధాన్యం కుప్పల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని వాహనదారులు పేర్కొంటున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

