Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంఖవరంలో ఓటేసిన మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 12:13 PM కాకినాడGeneral
శంఖవరంలో ఓటేసిన మాజీ ఎమ్మెల్యే - Udayam
శంఖవరం మండల కేంద్రంలో బుధవారం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. అనంతరం పోలింగ్ సరళిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల ప్రజలకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...