Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్మశానవాటికలో నివాసం.. తల్లి మృతితో అభాగ్యురాలి రోదన

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:21 AM మెదక్General
శ్మశానవాటికలో నివాసం.. తల్లి మృతితో అభాగ్యురాలి రోదన - Udayam
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం దరిపల్లిలో గూడు లేక ఏడాదిగా శ్మశానవాటికలోనే తల్లీకూతుళ్లు నివసిస్తున్నారు. అనారోగ్యంతో తల్లి లక్ష్మి (65) మృతి చెందగా, చేతిలో చిల్లిగవ్వ లేక ఆ కూతురు పడిన వేదన స్థానికులను కలిచివేసింది. గ్రామస్థుల సహకారంతో ఆదివారం తల్లి అంత్యక్రియలు నిర్వహించిన ఆ అభాగ్యురాలు, ఒంటరినైపోయానంటూ రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

Comments

G
Loading comments...