వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళి సందర్భంగా కార్ఖానాగడ్డ హిందూ శ్మశానవాటికలో జరిగే పూర్వీకుల సమాధుల పండుగకు ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలని కిసాన్‌నగర్‌కు చెందిన కల్లపల్లి నవీన్‌కుమార్ కోరారు. పండుగకు రెండు రోజులే గడువు ఉన్నా పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్మశానవాటికలో పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల వసతులు వెంటనే కల్పించి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నగర మేయర్‌కు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

