Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

11 ఏళ్లుగా సహజీవనం..మరో యువతితో కానిస్టేబుల్ పెళ్లి

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 10:01 AM హైదరాబాద్General
11 ఏళ్లుగా సహజీవనం..మరో యువతితో కానిస్టేబుల్ పెళ్లి - Udayam
11 ఏళ్లుగా సహజీవనం చేసి మోసం చేయడంతో పాటు వేరే యువతిని వివాహం చేసుకున్న కానిస్టేబుల్ అరుణ్‌కుమార్‌పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. తమకు వివాహం నిశ్చయమైనప్పటికీ, అతడికి ఇదివరకే పెళ్లయిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

Comments

G
Loading comments...