Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివ్వంపేటకు వాలీబాల్ టోర్నీలో తృతీయ స్థానం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 10:33 AM మెదక్General
శివ్వంపేటకు వాలీబాల్ టోర్నీలో తృతీయ స్థానం - Udayam
మెదక్‌లో నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌లో శివ్వంపేట పీఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానం సాధించారు. తూప్రాన్ పాఠశాల ప్రథమ, చికోడ్ లింగాయపల్లి పాఠశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ వివరాలను పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు.

Comments

G
Loading comments...