Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శివసేన పార్టీ గోషామహల్ నియోజకవర్గ కన్వీనర్‌గా రామ్ కిషన్

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 21, 2026 9:53 AM హైదరాబాద్General
శివసేన పార్టీ గోషామహల్ నియోజకవర్గ కన్వీనర్‌గా రామ్ కిషన్ - Udayam
హైదరాబాద్ : శివసేన పార్టీ గోషామహల్ నియోజకవర్గ కన్వీనర్‌గా రామ్ కిషన్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగికార్ సుధాకర్ ఆయనకు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేస్తామని తెలిపారు. త్వరలో సమస్యలపై పాదయాత్ర చేపడతామని వెల్లడించారు.

Comments

G
Loading comments...