వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని శ్రీవిరుపాక్షి మారెమ్మ సోమవారం శివరూపిణిగా భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున అర్చకులు అమ్మవారి మూలవిగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం పసుపు, విభూది, అడ్డనామాలతో అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

