వార్తలకు తిరిగి వెళ్లండి
గుమ్మలక్ష్మీపురం మండలం తాటిశీల సబ్ డిపో భవనం శిథిలావస్థకు చేరడంతో నిత్యావసర సరుకుల నిల్వకు ఇబ్బంది కలుగుతోందని గ్రామస్తులు తెలిపారు.
భవనం పైకప్పు, గోడలు దెబ్బతినడంతో వర్షం నీరు లీకై సరుకులు పాడైపోయే అవకాశం ఉందన్నారు. అధికారులు స్పందించి భవనాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

