Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిల్పారామం ప్రైవేటుపరం వద్దు

Follow Udayam on Google
Harika Jun 20, 2026 6:04 PM మహబూబ్‌నగర్General
శిల్పారామం ప్రైవేటుపరం వద్దు - Udayam
శిల్పారామాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చేనేత కార్మికులు, మహిళా సంఘాల కోసం నిర్మించిన ఈ ప్రాపర్టీని ప్రైవేటుపరం చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నిలిచిపోయిన అభివృద్ధి పనులపై మంత్రి సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...