Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పార్టీలోకి శరద్ పవార్

Follow Udayam on Google
సాయి తేజ Jun 30, 2026 5:11 PM జాతీయంరాజకీయాలు
కాంగ్రెస్ పార్టీలోకి శరద్ పవార్ - Udayam
కాంగ్రెస్ పార్టీలోకి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (NCP) విలీనం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ వేదికగా జరుగుతున్న చర్చలు తుది దశకు చేరినట్లు రాజకీయ వర్గాల సమాచారం. గతంలో కాంగ్రెస్ నుండి విడిపోయి ఎన్‌సీపీ ఏర్పాటయింది. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యుబిటి) పార్టీలు కూడా కాంగ్రెస్‌లో విలీనం కానున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

Comments

G
Loading comments...