Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలమూరు ప్రాజెక్టుపై శ్రీనివాస్‌ గౌడ్‌ ధ్వజం

Follow Udayam on Google
Priya Singh May 21, 2026 2:50 PM హైదరాబాద్రాజకీయాలు
పాలమూరు ప్రాజెక్టుపై శ్రీనివాస్‌ గౌడ్‌ ధ్వజం - Udayam
పాలమూరు ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పాదయాత్ర అనగానే సీఎం రేవంత్ రెడ్డి హడావుడిగా రివ్యూలు మొదలుపెట్టారని మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేసి పనులను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలోనే కాలువల పనులు 98 శాతం పూర్తయ్యాయని, ప్రస్తుత ఇరిగేషన్ సలహాదారు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతోందని ఆరోపించారు.

Comments

G
Loading comments...