Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం: తుమ్మల

Follow Udayam on Google
Harika Nov 05, 2026 4:59 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
శాశ్వత అభివృద్ధి పనులకు ప్రాధాన్యం: తుమ్మల - Udayam
వీబీ-జి రామ్ జి పథకం కింద తాత్కాలిక పనులకు బదులుగా దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. చెరువులు, పంట కాలువలు, గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. తుపాను నష్టాల పునరుద్ధరణ, వేసవి తాగునీటి సమస్యల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.

Comments

G
Loading comments...