Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతియుతంగా గణేష్‌ ఉత్సవాలు నిర్వహించాలి: ఏసీపీ కృష్ణ

Follow Udayam on Google
S kumar Sep 21, 2026 5:23 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి పట్టణంలోని సాయి గార్డెన్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులకు పోలీసుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని 180 మండపాల వద్ద భద్రత, ట్రాఫిక్, డీజేల నియంత్రణపై సూచనలు చేశారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తూ పోలీసులకు సహకరించాలని ఏసీపీ గజ్జి కృష్ణ కోరారు.

Comments

G
Loading comments...