వార్తలకు తిరిగి వెళ్లండి

డిచ్పల్లి మండలంలోని సెవెంత్ బెటాలియన్ ఆవరణలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సోమవారం గణపతి హోమం, అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
కమాండెంట్ బి. సీతారాం ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం నిర్వహించి, బెటాలియన్ సిబ్బంది, కుటుంబ సభ్యుల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, బెటాలియన్ అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

