Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెరోట్రాన్స్‌ఫరిన్‌తో ముప్పు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 6:47 AM జాతీయంGeneral
సెరోట్రాన్స్‌ఫరిన్‌తో ముప్పు - Udayam
శరీరంలో ఇనుమును చేరవేసే సెరోట్రాన్స్‌ఫరిన్‌ స్థాయిలు తక్కువగా ఉండటం హృద్రోగానికి ప్రారంభ సూచిక అని దిల్లీ సీఎస్‌ఐఆర్‌-ఐజీఐబీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ట్రోపోనిన్‌-ఐ స్థాయి పెరిగి, సెరోట్రాన్స్‌ఫరిన్‌ తగ్గడం గుండె జబ్బుకు సంకేతమని, ఇది వ్యాధిని ముందుగా పసిగట్టేందుకు తోడ్పడుతుందని పరిశోధనలో వెల్లడైంది.

Comments

G
Loading comments...