Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 27 – అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం

Follow Udayam on Google
Uday Bhaskar Sep 27, 2026 2:11 PM రంగారెడ్డిGeneral
సెప్టెంబర్ 27 – అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం - Udayam
కుమార్తెలు కుటుంబానికి ప్రేమ, ఆనందం, బలం అందించే అమూల్యమైన బంధం. ప్రతి అమ్మాయికి చదువుకునే హక్కు, కలలు కనే స్వేచ్ఛ, తన భవిష్యత్తును తానే ఎంచుకునే అవకాశం కల్పించాలి. ఆమె కలలను ప్రోత్సహిద్దాం.. స్వరానికి విలువిద్దాం.. నిర్ణయాలకు అండగా నిలుద్దాం. ప్రపంచంలోని ప్రతి కుమార్తెకు హృదయపూర్వక శుభాకాంక్షలు!

Comments

G
Loading comments...