వార్తలకు తిరిగి వెళ్లండి

వెండి ధర భారీగా పతనం కావడంతో బంగారం, వెండి ధరల మధ్య వ్యత్యాసం తగ్గుతోంది. అక్టోబర్ 30న ఎంసీఎక్స్‌లో కిలో వెండి ఫ్యూచర్స్ ధర రూ.1.79 లక్షలకు, 10 గ్రాముల బంగారం ధర రూ.1.38 లక్షలకు చేరాయి. రెండింటి మధ్య తేడా సుమారు రూ.40 వేలుగా ఉంది.
అమెరికా మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, వడ్డీ రేట్ల పెంపు అంచనాలు ధరలపై ప్రభావం చూపాయి. వెండి ధర కిలోకు రూ.1.69 లక్షలకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Loading comments...

