Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

విమాన టికెట్ ధరలపై కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Harika Nov 02, 2026 1:02 PM జాతీయంవాణిజ్యం
విమాన టికెట్ ధరలపై కొత్త నిబంధనలు - Udayam
విమాన టికెట్ ధరలు అనూహ్యంగా పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం కొత్త నిబంధనలను నోటిఫై చేసింది. ఇవి 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. టికెట్ ధరలు, పన్నులు, ఫీజులు, రద్దు, రీఫండ్ వివరాలను వెబ్‌సైట్లలో స్పష్టంగా చూపాలి. ధరల నిర్ణయాన్ని డీజీసీఏ పర్యవేక్షిస్తుంది.

Comments

G
Loading comments...