వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయులు ఉద్యోగంతోపాటు వ్యాపారం, పెట్టుబడులు, ఫ్రీలాన్సింగ్ ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారని క్లియర్‌ట్యాక్స్ నివేదిక వెల్లడించింది. 2026-27 మదింపు సంవత్సరంలో ఐటీఆర్-1 కాకుండా ఇతర రిటర్నులు దాఖలు చేసినవారి వాటా 62 శాతానికి చేరింది.
ఐటీఆర్-2, 3 దాఖలు చేసేవారి వాటా రెండేళ్లలో 36.2 నుంచి 57.2 శాతానికి పెరిగింది.
Comments
Loading comments...

