వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ మొబైల్ సంస్థ కార్బన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి తిరిగి ప్రవేశించింది. రెబల్, రెబల్ ప్రో మోడళ్లను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ 16, మీడియాటెక్ హీలియో జీ81 ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు వస్తున్నాయి.
రెబల్‌లో 50 ఎంపీ కెమెరా, 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ప్రోలో 64 ఎంపీ కెమెరా, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. ఆఫర్లతో ధరలు రూ.10,999, రూ.11,499. నవంబర్ 4 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయి.
Comments
Loading comments...

