వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,233 పాయింట్లు పెరిగి 75,692 వద్ద, నిఫ్టీ 387 పాయింట్లు లాభపడి 23,440 వద్ద ముగిశాయి.
ఇరాన్ యుద్ధంపై చర్చలు జరుగుతున్నాయన్న వార్తలతో ముడి చమురు ధరలు తగ్గడం, రిలయన్స్ సహా పలు కంపెనీల మెరుగైన త్రైమాసిక ఫలితాలు మార్కెట్ల ర్యాలీకి దోహదపడ్డాయి.
Comments
Loading comments...

