వార్తలకు తిరిగి వెళ్లండి
స్వయంసమృద్ధ భారత్ నిర్మాణమే లక్ష్యం: రాజ్‌నాథ్ సింగ్

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ న్యూఢిల్లీ లో బీఆర్ఓ (BRO) నిర్వహించిన వ్యూహాత్మక మౌలిక సదుపాయాల సదస్సుకు హాజరయ్యారు. సరిహద్దు రక్షణ రంగంలో సాంకేతికత, డిజిటల్ పరివర్తన ద్వారా దేశ భద్రతను మరింత పటిష్టం చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
భారతదేశ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంలో సరిహద్దు రోడ్ల సంస్థ (BRO) ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోందని కొనియాడిన ఆయన, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు అవార్డులను అందజేశారు.
Comments
Loading comments...