వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఒడిశాలోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుండి తరలివచ్చిన లక్షలాది మంది భక్తుల సమక్షంలో గురువారం ఉదయం పూజా కార్యక్రమాలు, సంప్రదాయ ఆచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిల రథాలను లాగేందుకు భక్తులు బారులు తీరారు. 'జై జగన్నాథ్' స్మరణలతో పూరీ వీధులన్నీ భక్తిభావంతో మారుమోగిపోయాయి.
Comments
Loading comments...

