Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా కప్‌లో భారత్‌ ‘ఎ’ సారథిగా తిలక్‌ వర్మ

Follow Udayam on Google
Shruthi Nov 02, 2026 8:58 PM జాతీయంక్రీడలు
ఆసియా కప్‌లో భారత్‌ ‘ఎ’ సారథిగా తిలక్‌ వర్మ - Udayam
దోహాలో జరిగే ఏసీసీ రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌కు 15 మంది సభ్యులతో భారత్‌ ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. హైదరాబాదీ తిలక్‌ వర్మ కెప్టెన్‌గా, రజత్‌ పటీదార్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్‌కు చోటు దక్కింది. భారత్‌ నవంబర్‌ 20న నేపాల్‌తో, 22న పాకిస్థాన్‌తో, 24న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా పోటీపడనున్నాయి.

Comments

G
Loading comments...