Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనధికారిక టెస్టులకు దూరంగా పంత్‌

Follow Udayam on Google
Udayam Desk Nov 02, 2026 10:46 AM జాతీయంక్రీడలు
అనధికారిక టెస్టులకు దూరంగా పంత్‌ - Udayam
గాయం నుంచి కోలుకుంటున్న భారత వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ న్యూజిలాండ్‌-ఎతో అనధికారిక టెస్టులకు దూరంగా ఉన్నాడు. చివరి మ్యాచ్‌లోనూ అతడు ఆడబోవడం లేదని సమాచారం. పంత్‌ శిక్షణ ప్రారంభించాడని, ప్రస్తుతం నొప్పి లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అయితే అతడు ఎప్పుడు మ్యాచ్‌ ఆడతాడనే దానిపై స్పష్టత లేదని పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...