Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాలో ఎంబాపెకు భారీ షాక్‌

Follow Udayam on Google
Harika Nov 02, 2026 12:54 PM జాతీయంక్రీడలు
చైనాలో ఎంబాపెకు భారీ షాక్‌ - Udayam
ఫ్రెంచ్ షోలో చైనా మాజీ నేత మావోను నియంతగా పేర్కొంటూ ఎంబాపె చేసిన వ్యాఖ్యలు అక్కడ తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో ఆయనతో భాగస్వామ్యాన్ని డాంగ్‌పెంగ్‌, మెంగిన్యూ సహా పలు కంపెనీలు రద్దు చేశాయి. చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ లా లిగా మ్యాచ్‌ల ప్రసారాలను నిలిపివేసింది. ఎంబాపె, రియల్ మాడ్రిడ్‌, లా లిగా క్షమాపణలు చెప్పినా ప్రసారాలు పునరుద్ధరించలేదు.

Comments

G
Loading comments...