వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రాణాలకు తెగించి సహాయక చర్యలు చేపట్టిన SDRF, NDRF సిబ్బంది సేవలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశంసించారు. బేతుపల్లి పెద్ద చెరువు, దమ్మపేట మండలంలోని మల్లెపూల వాగు, ముసలిబంధం చెరువుల వద్ద వరద పరిస్థితులను పరిశీలించారు.
వరద ముప్పు సమయంలో రాత్రివేళల్లోనూ ప్రజలను కాపాడిన సిబ్బందిని సత్కరించారు. వారి ధైర్యసాహసాలు, అంకితభావం అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

