వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో 74 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో SENA దేశాలపై అత్యధికసార్లు 50కి పైగా స్కోర్లు చేసిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 185 పరుగులు చేయగా, వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. భారత్ విజయానికి చేరువలో నిలిచింది.
Comments
Loading comments...

