వార్తలకు తిరిగి వెళ్లండి

నదులు లేకపోవడం, తక్కువ వర్షపాతం ఉన్నా సౌదీ అరేబియా ప్రభుత్వం 3.7 కోట్ల మందికి మంచినీటిని అందిస్తోంది. సముద్ర జలాలను డీశాలినేషన్ ప్లాంట్లలో శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తోంది.
తీర ప్రాంతాల నుంచి నీటిని ప్రజలకు చేర్చేందుకు భారీ పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించింది. దీంతో ప్రపంచంలోని అత్యంత పొడి ప్రాంతాల్లోనూ కృత్రిమ నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసింది.
Comments
Loading comments...

