Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంజూ శాంసన్‌కు ‘చివరి’ అవకాశం

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 02, 2026 12:08 PM జాతీయంక్రీడలు
సంజూ శాంసన్‌కు ‘చివరి’ అవకాశం - Udayam
భారత టీ20 ఓపెనర్ సంజూ శాంసన్ వైఫల్యాల పరంపర జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. విదేశీ గడ్డపై ఆడిన చివరి 10 మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు మినహాయిస్తే, ఐదు సార్లు డకౌట్ కావడంతో పాటు మిగిలిన ఇన్నింగ్స్‌లలో 2, 5, 1 పరుగులకే పరిమితమై తీవ్రంగా నిరాశపరిచారు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (బేబీ బాస్) రూపంలో సంజూకు గట్టి పోటీ ఎదురవుతోంది.

Comments

G
Loading comments...