వార్తలకు తిరిగి వెళ్లండి

భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువ కావడంతో సంజూ శామ్సన్‌ను మళ్లీ తుదిజట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వరుస వైఫల్యాల వల్ల గతంలో సంజూను తప్పించి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు.
అయితే ఓపెనర్‌గా వచ్చిన వైభవ్ కూడా రెండు మ్యాచ్‌లలో నిరాశపరిచాడు. టాపార్డర్‌లో రైట్‌హ్యాండ్ బ్యాటర్ల కొరతను తీర్చడానికి కుడిచేతి వాటం గల సంజూ శామ్సన్ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

