Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాదంలో సంజయ్ దత్

Follow Udayam on Google
Sai Sep 07, 2026 3:55 PM జాతీయంGeneral
వివాదంలో సంజయ్ దత్ - Udayam
మరాఠీ భాషపై నటుడు సంజయ్‌ దత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. దహీ హండి కార్యక్రమంలో మంత్రి ప్రతాప్‌ సర్నాయక్‌ మరాఠీలో మాట్లాడాలని కోరగా, యెరవాడ జైలులో ఆరేళ్లు ఉన్నా భాష నేర్చుకోలేకపోయానని దత్‌ నవ్వుతూ అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా దత్‌ వ్యాఖ్యలను, మంత్రి నవ్వడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కూడా భాషపై శివసేన రాజకీయాలు చేస్తోందని విమర్శించింది.

Comments

G
Loading comments...