Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై ఆందోళన

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 11:21 AM హైదరాబాద్General
సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభంపై ఆందోళన - Udayam
ఈ నెల 17న సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అయితే పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఓపీ సేవలే అందుబాటులో ఉంటాయని, కార్డియాక్‌ వంటి అత్యవసర విభాగాలకు అవసరమైన పరికరాలు ఇంకా రాలేదని చెబుతున్నారు. ప్రారంభం నాటికి అవసరమైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...