Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’

అనురూప్ గౌడ్ Jul 17, 2026 11:07 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
ఓటీటీలోకి సమంత ‘మా ఇంటి బంగారం’ - Udayam Digital
సమంత ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్ సినిమా ‘మా ఇంటి బంగారం’ ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో భారీ విజయం సాధించింది. జూన్ 19న విడుదలైన ఈ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా.. కేవలం 28 రోజుల్లోనే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.

Comments

G
Loading comments...