Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తనను ఫొటోలు తీయొద్దన్న మౌనీ రాయ్

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 16, 2026 2:16 PM జాతీయంవినోదం
తనను ఫొటోలు తీయొద్దన్న మౌనీ రాయ్ - Udayam
తనను ఫొటోలు తీయవద్దని కోరుతూ నటి మౌనీ రాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నారంటూ ఫొటోగ్రాఫర్ల తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఆ పోస్ట్‌ను త్వరగానే డిలీట్ చేసినా, అది నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం మౌనీ రాయ్ 'విశ్వంభర' చిత్రంలో ప్రత్యేక గీతంలో నటిస్తోంది. అలాగే మధుర్ భండార్కర్ రూపొందిస్తున్న 'ది వైవ్స్' సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.

Comments

G
Loading comments...