Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమర్శలను పట్టించుకోకండి

Follow Udayam on Google
విమర్శలను పట్టించుకోకండి - Udayam
విమర్శలను పట్టించుకోకుండా తనకు తాను నిజాయతీగా ఉండటమే ముఖ్యమని నటి ప్రియాంక చోప్రా పేర్కొన్నారు. అందరినీ మెప్పించాలనే ఒత్తిడిని వదిలేసి, తనను ప్రేమించే వారి పట్ల నిజాయతీగా ఉండటం ద్వారానే జీవితం ఆనందంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక తన తాజా చిత్రం ‘వారణాసి’ గురించి మాట్లాడుతూ, 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నానని, ఇందులో ఎన్నో అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేశానని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...